పేటీఎం నుండి నగదును పంపారు ,కాని గ్రహీత దానిని అందుకోలేదు ?ఆందోళన చెందవలసిన అవసరం లేదు.

మేము, పేటీఎం వద్ద, మీ కోసం వేగమైన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందించడానికి అత్యుతమ ప్రయత్నాన్ని చేస్తాము.పేటీఎం ద్వారా, మీరు మీ స్నేహితులు/కుటుంబ సభ్యులకు క్రింద ఇవ్వబడిన మార్గాల ద్వార నగదును పంపవచ్చు:

1. పేటీఎం వాల్లేట్ నుండి పేటీఎం వాల్లేట్ కి

2. పేటీఎం వాల్లేట్ నుండి బ్యాంకు ఎకౌంటు కి

3. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఎకౌంటు నుండి ఇతర బ్యాంకు ఎకౌంటులకి

4. UPI ద్వార లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా నుండి ఇతర బ్యాంకు ఖాతాలు / VPA కు

మేము 99.9% కేసులలో అన్ని లావాదేవీలు తక్షణమే ప్రాసెస్ చేస్తాము,గ్రహీత ఆ క్షణం లోనే నగదును పొందుతారు

ఒకవేళ రిసీవర్ డబ్బు పొందలేకపోతే, మీరు సరైన గ్రహీత కే నగదును బదిలీ చేశారో లేది తనిఖీ చేయమని మొదట మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.ఒకవేళ కాకపోతే,ఇక్కడ మీకు,మీకుగా ఎలా సహాయం చేసుకోవచ్చో తెలుసుకోండి

మీరు సరైన రిసీవర్ వివరాలను నమోదు చేసుకున్నప్పటికీ, రిసీవర్ డబ్బు అందుకోలేకపోతే, అరుదైన కేసు లో మీ లావాదేవీ స్ట్రక్ అయ్యి అది రికంసైల్ సైకిల్ ద్వార వెళ్ళవచ్చు.మరిన్ని విషయాలు తెలుసుకోడానికి క్రింద ఇవ్వబడిన బ్లాగ్స్ ని రిఫర్ చెయ్యండి :

2. Bank account linked through UPI to other bank accounts / VPA

1. పేటీఎం వాల్లెట్/పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఎకౌంటు నుండి ఇతర బ్యాంకు ఎకౌంటు

2. UPI ద్వార లింక్ అయ్యిన బ్యాంకు ఎకౌంటు నుండి ఇతర బ్యాంకు ఎకౌంటు/VPA